LATEST UPDATES
Showing posts with label విశ్వసారతంత్రం. Show all posts
Showing posts with label విశ్వసారతంత్రం. Show all posts

Friday, July 5, 2024

గురుభ్యోనమః -- విశ్వసారతంత్రం నుండి

శోషణం భవసింధోశ్చ ప్రాపణం సారసంపదః |

యస్య పాదోదకం సమ్యక్ తస్మై శ్రీగురవే నమః ||

గురురాదిరణాదిశ్చ గురుః పరమదైవతమ్ |

గురోః  పరతరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః

 

ఎవరు భయంకరమైన భవసాగరాన్ని ఇంకిపోయేలా చేసి, అత్యుత్తమ ఆధ్యాత్మిక సంపదను ప్రాప్తింపజేస్తారో, ఎవరి చరణామృతం (కృప) సంసారమోహాని తొలగించి సమ్యగ్ జ్ఞానాన్ని ప్రసాదిస్తుందో, అటువంటి గురువుకి ప్రణమిల్లుతున్నాను.

గురువే  సృష్టికి ఆది. అయినప్పటికీ ఆయన అనాది. గురువే పరమ దైవం. ఆయనను మించినది ఏమీ లేదు. అటువంటి గురువులకు ప్రణమిల్లు తున్నాను.


మాతృక : విశ్వసారతంత్రం నుండి

@2017 All Rights Reserved. Designed by WWW.SMARTWAY4STUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates