పద్యం: ఎలుకతోలుఁదెచ్చి యేడాది వుతికిన
నలుపు నలుపేగాని తెలుపురాదు
కొయ్యబొమ్మ దెచ్చి కొట్టినఁబలుకునా
విశ్వదాభిరామ వినురవేమ.
సారాంశం: ఈ పద్యంలో వేమన అంటున్నాడు - ఎవరి స్వభావాలను మార్చుట ఎవరి తరము కాదు.అని తెలుపుట దీని భావములోని ఆంతర్యము. ఎలుకతోలు నల్లగా ఉంటుంది. దానిని ఒక ఏడాదిపాటు ఉతికినను అది తెల్లబడదు. చెక్క బొమ్మను ఎంతబాదిన దానికి ఎటువంటి ప్రభావము ఉండదు.
🎧✅ Here’s the audio voiceover for the Vemana poem in Telugu:
👉 Download Telugu Voiceover Audio
elukatholunudechchi yEdaadhi vuthikina
nalupu nalupEgaani thelupuraadhu
koyyabomma dhechchi kottinaAObalukunaa
vishvadhaabhiraama vinuravema.
Meaning: A mouse skin doesn’t whiten even if washed for a year. A wooden toy doesn’t speak even if beaten up. Thus, it is not possible to change the intrinsic qualities of some one – Says Kavi Vemana
No comments:
Post a Comment