పద్యం: అన్నిదానములను నన్న దానమే గొప్ప
కన్నతల్లికంటె ఘనములేదు
ఎన్నగురునికన్న నెక్కుడు లేడయా
విశ్వదాభిరామ వినురవేమ.
సారాంశం: ఈ పద్యంలో వేమన అంటున్నాడు - దానముల అన్నింటికంటే ఘనమైనది అన్నదానము. ఎన్ని దానములు చేసిన అసంతృప్తితో ఉన్నవారు అన్నము దానము చేయుటతోనే సంతుష్టులు అవుతారు. కన్నతల్లి కంటే లోకములో ఉత్తమమైనది, ఉన్నతమైనది మరేమీ లేదు. జ్ఞానము ప్రసాదించు గురువు కంటే మించినవారు ఎవరూ లేరు. ఇవి నిత్య సత్యాలు
ఇంకా ఇలాంటి వేమన పద్యాల అర్థాలు కావాలా? అయితే మా వెబ్ సైట్ ను ఫాలో అవ్వండి.
ఇంకా ఇలాంటి వేమన పద్యాల అర్థాలు కావాలా? అయితే మా వెబ్ సైట్ ను ఫాలో అవ్వండి.
🎧✅ Here’s the audio voiceover for the Vemana poem in Telugu:
👉 Download Telugu Voiceover Audio
Annidānamulanu nanna dāname goppa
Kannatallikantē ghanamulēdu
Ennagirunikanna nekkudu lēḍayā
Viśvadābhirāma vinuravēma
There is nothing equal to giving food to a hungry man; there is no one greater than one's mother; Among all teachers (Gurus), no one is superior—each has their own greatness.. These are eternal truths – says Kavi Vemana